విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో అధికారులు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వారిపై మానసిక ఒత్తడి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గరుగుబిల్లి, బీఈడీ కళాశాలలతో పాటు ప్రతిచోటా యోగా, ధ్యానం చేయిస్తున్నారు.
పార్వతీపురంలో కొవిడ్ బాధితులకు యోగా తరగతులు - పార్వతీపురం కొవిడ్ కేర్ సెంటర్ వార్తలు
కొవిడ్ కేర్ సెంటర్లలో రోగుల పట్ల.. అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆటలు, పాటలు, యోగా, ధ్యానం తదితర అంశాలను వారితో చేయిస్తున్నారు. కొవిడ్ బాధితులకు మానసిక ఒత్తిడిని తగ్గిస్తున్నారు.
yoga to covid care centre