ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరం

వైకాపా శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి 60వ జన్మదినోత్సవం సందర్భంగా...విజయనగరంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

విజయనగరంలో ఉచిత మెగా వైద్య శిబిరం

By

Published : May 28, 2019, 4:55 PM IST

కోలగట్ల వీరభద్రస్వామి 60వ జన్మదినోత్సవం

విజయనగరం వైకాపా శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని...వైకాపా నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛంద రక్తదాన శిబిరం, ఉచిత మెగా వైద్య శిబిరం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ రాజకీయ నాయకులు పెనుమత్స సాంబశివరాజు ప్రారంభించారు. స్వామి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును స్వామి తండ్రి సన్యాసి రాజు కట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details