ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతానికి సీఎం జగన్​ చర్యలు' - Minister Botsa in YCP district wide meeting

YCP district level meet: ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయనగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాలులో జరిగిన వైకాపా జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

YCP district level meet
వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం

By

Published : Dec 11, 2022, 7:59 PM IST

YCP district level meet: ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయనగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాలులో వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పలు చర్యలు చేపట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందులో భాగంగా ప్రతి సచివాలయనికి ముగ్గురు పార్టీ సమన్వయకర్తల్నీ ప్రతి వాలంటీర్ పరిధిలో ఇద్దరు గృహసారధులను నియమించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

విజయనగరంలో వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం

ABOUT THE AUTHOR

...view details