ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటగిరి సంస్థానం కోడలు.. అనారోగ్యంతో మృతి - విజయనగరం తాజా వార్తలు

నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే వి.వి.వి.ఆర్.కె. యాచెంద్ర కోడలు అనూరాధ దేవి అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్​లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

rajamata died
అనారోగ్యంతో రాజు యాచెంద్ర కోడలు మృతి.. ప్రముఖుల సంతాపం

By

Published : Mar 7, 2021, 10:53 AM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి సంస్థానానికి చెందిన పూర్వపు రాజు, మాజీ ఎమ్మెల్యే వి.వి.వి.ఆర్.కె యాచెంద్ర కోడలు మృతి చెందారు. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వెంకటగిరిలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. హైదరాబాద్​లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details