విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన బియ్యం నాసిరకంగా ఉన్నాయంటూ... విజయనగరం జిల్లా పార్వతీపురంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యం... పురుగులు పట్టి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో... విద్యాశాఖ అధికారి కృష్ణారావు తల్లిదండ్రులతో చర్చించారు. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.
మధ్యాహ్నం భోజన బియ్యంలో పురుగులు... ఆందోళనలో తల్లిదండ్రుల - Worms in the mid day meals scheme rice in vizanagaram district news
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో... విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజన బియ్యం నాసికరంగా ఉన్నాయంటూ... నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![మధ్యాహ్నం భోజన బియ్యంలో పురుగులు... ఆందోళనలో తల్లిదండ్రుల Worms in the mid day meals scheme rice in vizanagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5193795-713-5193795-1574851920745.jpg)
Worms in the mid day meals scheme rice in vizanagaram district