నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరం రైతుబజార్ వద్ద జిల్లా తెదేపా ఆధ్వర్యంలో మహిళలు శాంతియుత నిరసన చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఉల్లిగడ్డ, చింతపండు ధరలు అమాంతం పెరిగాయని, ఫలితంగా సామాన్య ప్రజలు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ధరలు తగ్గించకుంటే నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి' - latest news updates in vizianagaram
విజయనగరంలో మహిళలు ఆందోళన చేపట్టారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ విజయనగరంలో మహిళల ఆందోళన