విజయనగరం జిల్లా ఎస్.కోటలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
అక్రమ మద్యం పట్టివేత
By
Published : Mar 13, 2019, 6:17 PM IST
అక్రమ మద్యం పట్టివేత
విజయనగరం జిల్లా ఎస్.కోటలో అనుమతి లేకుండా తరలిస్తున్న మద్యసీసాలను ఎన్నికల స్టాటిక్ సర్వే బృదం పట్టుకున్నారు.పట్ణణంలోని దేవిగుడి కూడలి వద్ద సంచిలో తీసుకొస్తున్న 101 మద్యం సీసాలను స్వాదీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.