ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు అవగాహన - voter

విజయనగరం జిల్లా భోగాపురం మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన

By

Published : Mar 19, 2019, 7:03 PM IST

ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన
ఓటు... రాజ్యాంగం కల్పించిన హక్కు అని.. మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అర్జునరావు అన్నారు. భోగాపురంలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. తామంతా ఓటును వినియోగించకుంటామని విద్యార్థులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details