ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరు పట్టణంలో మళ్లీ లాక్ డౌన్​..? - latest lcodkwon in viziangaram dst

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని దుకాణ యజమానుదారులతో మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ సిబ్బంది సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు ప్రజారవాణా తగ్గించే దిశలో దుకాణ యజమానుదారులంతా స్వచ్ఛందంగా మధ్యాహ్నం ఒంటిగంటకే షాపులు మూసేందుకు నిర్ణయించుకున్నారు.

viziangaram dst salloor shop owenr decied timings for opeing of shops due to increasing cases of corona
viziangaram dst salloor shop owenr decied timings for opeing of shops due to increasing cases of corona

By

Published : Jun 30, 2020, 10:00 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ సిబ్బంది పట్టణంలోని అన్ని వాణిజ్య వర్తక సంఘ యజమానులతో సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపటి నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే వ్యాపార కార్యకలాపాలు ముగించుకోవాలని యజమానులు స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details