ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి - mla appalnaidu taja news

విజయనగరం జిల్లా జరజారావుపేటలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలు వినతిపత్రం అందించారు. పట్ణణంలో అన్ని అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు.

viziangaram dst nellimarla consistency jarjaraopeta villagesrs met mlz appalnaidu for development issues
viziangaram dst nellimarla consistency jarjaraopeta villagesrs met mlz appalnaidu for development issues

By

Published : Jun 23, 2020, 9:50 AM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధిలోని జరజారావుపేటలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలంటూ గ్రామస్థులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. నగరపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని, ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతెలిపారు.

ABOUT THE AUTHOR

...view details