విజయనగరంలో తెదేపాకు ఎదురులేదు: అదితి - తెదేపా
విజయనగరంలో తెదేపా అభ్యర్థి అదితి గజపతిరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే గీతతో కలిసి ప్రచారం చేశారు. పట్టణంలోని వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ తెదేపాను గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు
Last Updated : Apr 4, 2019, 3:58 PM IST