ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పార్టీ నేతలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశం' - ఎస్.కోట

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏజెంట్ల నియామకం, కౌంటింగ్ హాల్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై పార్టీ నేతలతో ఎస్.కోట రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు.

'పార్టీ నేతలతో ఎస్.కోట ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశం'

By

Published : May 13, 2019, 7:15 PM IST

'పార్టీ నేతలతో ఎస్.కోట ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశం'

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏజెంట్ నియామకం, కౌంటింగ్ హాల్​లో పాటించాల్సిన నియమ నిబంధనలు, రక్షణ ఏర్పాట్లు తదితర విషయాలపై చర్చించారు. ఒక్కో అభ్యర్థి తరపున 17 మంది కౌంటింగ్ ఏజెంట్లు నియమించుకోవాలని... రెండు రోజుల్లో ఏజెంట్ల వివరాలు అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details