ఇవీ చూడండి:
ఉల్లి కోసం జనం పాట్లు - పెద్ద ఎత్తున రైతు బజార్‌కు మహిళలు వృద్ధులు
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాయితీ ఉల్లి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నియోజకవర్గానికి ఒకే రైతు బజారు ఉండడం వల్ల దూరం నుంచి రావాలంటే ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు. గత రెండు రోజులుగా ఉల్లి సరఫరా లేక ఈ రోజు అధిక సంఖ్యలో జనం ఉల్లి కోసం బారులు తీరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్ పద్ధతిలో లేదా వాలంటీర్ల ద్వారా గ్రామాలకు ఉల్లి పంపిణీ చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.
ఉల్లి కోసం పాట్లు