జిల్లాలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోంది. విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటివరకు 25 డివిజన్లలో వైకాపా విజయం సాధించి ముందంజలో ఉంది. జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో.. ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది.
విజయనగరం కార్పొరేషన్ ఫలితాలు.. వైకాపా ముందంజ - today muncipal corporation election results news update
విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఓట్ల లెక్కింపు అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా సాగాయి. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగరపంచాయతీకి ఎన్నికలు జరిగాయి. వెలువడుతున్న ఫలితాల్లో వైకాపా ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
విజయనగరం కార్పొరేషన్ ఫలితాలు
Last Updated : Mar 14, 2021, 2:34 PM IST