విజయనగరం జిల్లా పార్వతీపురం ఉప కలెక్టర్గా పనిచేస్తున్న చేతన్ సతీమణి రచన వైద్య విద్య పూర్తి చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో పేదలకు స్వచ్ఛందంగా సేవ చేయాలని ముందుకు వచ్చారు. ప్రాంతీయ ఆసుపత్రిలో ఓపీ విభాగంలో రోగులను పరీక్షిస్తున్నారు. ఆసుపత్రులకు వైద్యులు సిబ్బంది అవసరం ఎంతో ఉందన్న విషయాన్ని గుర్తించి తనవంతుగా సేవలందించేందుకు ఆమె ముందుకు రావడం ఆదర్శనీయమని వైద్యులు ప్రశంసిస్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మరి ఇంత మంది ముందుకు రావాలని సూపరిండెంట్ వాగ్దేవి కోరుతున్నారు.
డాక్టర్లకు సాయం చేస్తున్న సంయుక్త కలెక్టర్ సతీమణి - latest news of coroan virus
ప్రపంచం యావత్తు కరోనా భయంతో వణుకుతుంది. ఇటువంటి తరుణంలో విజయనగరం జిల్లా పార్వతీపురం సంయుక్త కలెక్టర్ రచన స్వచ్ఛందంగా ఆసుపత్రిలో సేవలందించేందుకు ముందుకు వచ్చారు.
vizianagaram dst sub collector wife working in hsptl for corona services