ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండపర్తి గ్రామస్తుల లాక్ డౌన్.. స్వచ్ఛందంగా నిర్ణయం - lockdown in villages news

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండపర్తి గ్రామస్థులు... స్వచ్చందంగా లాక్​డౌన్​ ప్రకటించుకున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న తరుణంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

lockdown
గ్రామంలోకి ఎవరూ రాకుండా ఏర్పాట్లు

By

Published : May 13, 2021, 5:54 PM IST

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండపర్తి గ్రామంలో గిరిజనులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

కొండపర్తి గ్రామంలోకి ఎవరూ రావద్దని… అత్యవసర పరిస్థితుల్లో తప్ప తాము కూడా చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లకూడదని తీర్మానించుకున్నారు. ఇతరులు గ్రామంలోకి రాకుండా.. ఊరి పొలిమేరల్లో కంచెను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details