ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కురుకూటీలో నాటుసారా పట్టివేత - కురుకూటీలో నాటుసారా పట్టివేత తాజా వార్తలు

విజయనగరం జిల్లా సాలూరులో నాటుసారాను గ్రామస్థులు పట్టుకున్నారు. రెండు వందల లీటర్ల సారాను పోలీసులకు అప్పగించారు.

kurukooti villagers talking with police
పోలీసులకు వివరాలు తెలుపుతున్న గ్రామస్థులు

By

Published : May 9, 2021, 4:22 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కురుకూటీ గ్రామం పంచాయతీలో నాటుసారాను గ్రామసర్పంచి పట్టుకున్నారు. రెండు వందల లీటర్ల సారాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సర్పంచ్ వంతల యందమ్మ, భర్త అప్పారావు, ఉప సర్పంచ్ సాంబమూర్తి గ్రామ పెద్దలతో కలిసి సారా తయారుచేయకుండా కొందరిని కట్టడి చేస్తున్నారు.

గ్రామంలో నాటుసారా అమ్మితే..50 వేల రూపాయలు, రెండోసారి అమ్మితే లక్ష రూపాయలు జరిమానా విధిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. వారు పట్టుకున్న సారాని ఆలూరు సీఐ బాల నరసింహులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details