ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్ డౌన్ అమలును పరిశీలించిన ఎస్పీ - విజయనగరంలో లాక్ డౌన్

విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద లాక్ డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. భద్రతా సిబ్బందికి లాక్ డౌన్ అమలు తీరుపై దిశా నిర్దేశం చేశారు.

vizayanagaram sp on lockdown
లాక్ డౌన్ అమలు పరిశీలించిన ఎస్పీ

By

Published : May 18, 2020, 11:32 AM IST

విజయనగరం పట్టణంలో ఎస్పీ రాజకుమారి పర్యటించారు. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. కర్ఫ్యూపై భద్రత సిబ్బందికి సూచనలు చేశారు.

ప్రజలు ఎవరినీ బయటకు రాకుండా చూడాలని చెప్పారు. కారణం లేకుండా బయట తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details