ధైర్యం ఇచ్చే సైరన్ ఉంది... స్వేచ్ఛగా ఓటేయండి - vote awareness kavathu
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ పోలీసులు కవాతు నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి.
ఓటు హక్కు వినియోగంపై పోలీసులు కవాతు
By
Published : Mar 31, 2019, 11:07 AM IST
పార్వతీపురంలో ఓటు హక్కు వినియోగంపై పోలీసులు కవాతు
విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీస్ బలగాలు కవాతు నిర్వహించాయి. రక్షణగా ఉంటామని ధైర్యంగా నచ్చిన వ్యక్తికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ర్యాలీగా సాగారు. రాయగడ రోడ్డు నుంచి ప్రారంభమైన కవాతు బెలగాం వరకు సాగింది ఏఎస్పీ సుమిత్ గరుడ సీఐ రాంబాబు పర్యవేక్షణలో ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి.