ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్ హరి జవహర్​లాల్ - విజయనగరం ఎన్నికలను పరిశీలించిన కలెక్టర్ హరి జవహర్ లాల్

విజయనగరంలోని 5వ డివిజన్​లో జరుగుతున్న పోలింగ్ సరళిని కలెక్టర్ హరి జవహర్​లాల్ పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై వృద్ధ ఓటర్లను అడిగి తెలుసుకున్నారు.

collector Hari Jawaharlal
విజయనగరం ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్ హరి జవహర్​లాల్

By

Published : Mar 12, 2021, 1:29 PM IST

విజయనగరం ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్ హరి జవహర్​లాల్

విజయనగరంలో జరుగుతున్న ఎన్నికలను కలెక్టర్ హరి జవహర్ లాల్ పర్యవేక్షించారు. 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందటంతో ఇక్కడ ఎన్నిక..వాయిదా పడిందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏర్పాట్లపై వృద్ధ ఓటర్లతో చర్చించారు. ఈ రోజు జరుగుతున్న పోలింగ్​లో ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details