విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెద్ద పింకీ నూకలవాడ మధ్య తారురోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జోగారావు శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా ఉన్న మట్టిరోడ్డు మార్గాన్ని కోటి 72లక్షల రూపాయలతో తారురోడ్డుగా మారుస్తున్నామన్నారు. రహదారులతోనే అభివృద్ధి సాధ్యమని అందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.
'రహదారులతోనే అభివృధ్ది సాధ్యం' - Road construction news in Balijipeta zone of Vijayanagar district
మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. బలిజిపేట మండలంలో తారు రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
!['రహదారులతోనే అభివృధ్ది సాధ్యం' బలిజిపేట మండలం పెద్ద పింకీ నూకలవాడ మధ్య తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జోగారావు శంకుస్థాపన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11168161-262-11168161-1616754286141.jpg)
బలిజిపేట మండలం పెద్ద పింకీ నూకలవాడ మధ్య తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జోగారావు శంకుస్థాపన