విజయనగరం జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నిత్యావసర సరకుల విక్రయ దుకాణాల్లో అమ్మకాల తీరును పరిశీలించారు. పార్వతీపురంలో అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలపై నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ధరలకు ఎవరు విక్రయించినా... చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'అధిక ధరలకు విక్రయిస్తే.. కఠిన చర్యలు తప్పవు' - vigilance and enforcement raids
విజయనగరం జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. నిత్యావసర సరుకుల దుకాణాలపై దాడులు చేశారు. అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలో విజిలెన్స్ దాడులు