విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ ఉప కలెక్టర్‌గా విదేహ్ ఖారేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా, విదేహ్ఖారేకు పార్వతీపురం ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే విదేహ్ విధుల్లో చేరనున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ ఉప కలెక్టర్ నియామకం - విజయనగరం కొత్త సబ్ కలెక్టర్
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ ఉప కలెక్టర్‌గా విదేహ్ ఖారే నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విదేహ్ఖారే