విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అయ్యప్ప అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో.. 100 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై నీలకంఠం సమక్షంలో ఇంటింటికీ వెళ్లి సరకులు అందజేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో వీటిని అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
శృంగవరపుకోటలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ - శృంగవరపుకోటలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకుంటున్నారు. స్థానిక అయ్యప్ప అన్నదాన కమిటీ నేతృత్వంలో 100 మందికి నిత్యావసరాలు అందించారు.
శృంగవరపుకోటలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ