విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో జగనన్న పచ్చతోరణం వన మహోత్సవ కార్యక్రమం వాడవాడలా జరిగింది. పార్వతీపురంలో పలుచోట్ల ఎమ్మెల్యే అలజంగి జోగారావు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చేయాలన్నారు. సీతానగరం బలిజిపేట మండలాల్లో పలుచోట్ల నాయకులు, అధికారులు మొక్కలు నాటారు.
పార్వతీపురంలో వాడవాడలా వనమహోత్సవం
మొక్కలు విరివిగా నాటి సంరక్షణ చేస్తే కాలుష్య రహిత సమాజాన్ని తయారు చేయవచ్చని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. జగనన్న పచ్చతోరణం వన మహోత్సవ కార్యక్రమం నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించారు
పార్వతిపురంలో వాడవాడలా వనమహోత్సవం