విశాఖ మన్యంలోని జి. మాడుగుల మండలం వనభరంగిపాడు గ్రామంలో జరిగిన వందన్ వికాస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అరకు లోయ ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ హాజరయ్యారు. అడ్డా ఆకుల ప్రాసెసింగ్ మిషన్తో పాటు ఇస్తరాకుల ప్లేట్ తయారీని పరిశీలించారు. వన్ దన్ వికాస్ కేంద్రాల ద్వారా మహిళల జీవనవిధానంలో అనేక మార్పులు వస్తాయని ఎంపీ మాధవి తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ అన్నారు.
మన్యంలో వన్ దన్ వికాస్ కేంద్రం ప్రారంభం - mp madhavi
వన్ దన్ వికాస్ కేంద్రాలతో మహిళలు ఆర్థికంగా బలపడేందుకు అవకాశముందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. మన్యంలోని వనభరంగిపాడు గ్రామంలో వన్ దన్ వికాస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
one dhan vikas scheme
ఇదీ చదవండి