విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు ఏపీడీ రవీంద్ర పరిశీలించారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలను వారికి కల్పిస్తున్న పని దినాలు, సమయపాలన వంటి అంశాలను పరిశీలించారు. కూలీలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీడీ - upadhi hami taja news in vizianagaram dst
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీడీ రవీంద్ర పరిశీలించారు. కూలీలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని తెలిపారు.
upadhi hami works visited by APD ravindra in viziangaram dst