విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో వీర జవాన్ కర్నల్ సంతోష్‌కు నివాళులర్పించారు. భారత్ మాతాకి జై, జోహార్ వీర జవాన్ అంటూ నినాదాలు చేస్తూ... క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ ఎస్సై శ్రీనివాస్, పలు యువజన సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
కర్నల్‌కు నివాళి... సాలూరులో కొవ్వొత్తుల ర్యాలీ - latest saluru news
సాలూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వీర జవాన్ కర్నల్ సంతోష్‌కు నివాళులర్పించారు. భారత్ మాతాకి జై, జోహార్ వీర జవాన్ అంటూ నినాదాలు చేశారు.
కర్నల్ కు నివాళి.. కొవ్వొత్తుల ర్యాలీ