విజయనగరం జిల్లా జేడీ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీటి పథకంపై.. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం తక్కువ నీటితో ఎక్కువ పంట పండిచటమే అని అధికారులు తెలిపారు. చెరువు కింద చివరి ఆయకట్టు వరకూ నీరు అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నామని వెల్లడించారు.
సమీకృత సాగునీటి పథకంపై సిబ్బందికి శిక్షణ - traning to faremrs in chipurpalli
విజయనగరం జిల్లా చీపురుపల్లి వ్యవసాయ కమిటీ ప్రాంగణంలో.. సమీకృత సాగునీటి పథకంపై సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. జిల్లాలోని చెరువులకు నీరు అందిచటమే ఈ పథకం లక్ష్యమని అధికారులు తెలిపారు.
![సమీకృత సాగునీటి పథకంపై సిబ్బందికి శిక్షణ traning programme in viziangaram dst chipurpalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7919847-1068-7919847-1594046755662.jpg)
traning programme in viziangaram dst chipurpalli