విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే రైలు మార్గంలో సిగ్నల్ స్తంభం పడిపోయింది. ఈ కారణంగా.. రాయగఢ, పలాస నుంచి వచ్చే రైళ్లు విజయనగరం జంక్షన్‌లో నిలిపివేశారు. చాలా సమయం పాటు రైళ్లు ఆగిపోయిన కారణంగా... ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
పడిపోయిన సిగ్నల్ స్తంభం.. నిలిచిన రైళ్ల రాకపోకలు - విజయనగరంలో నిలిచిన రైళ్ల రాకపోకలు వార్తలు
విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే రైలు మార్గంలో సిగ్నల్ స్తంభం పడిపోయింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Train stops between Vijayanagaram Korukonda