విజయనరం జిల్లా సాలూరు పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 385 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకొన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు.
385 కిలోల గంజాయి పట్టివేత..ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ - విజయనగరం జిల్లాలో గంజాయి పట్టివేత
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో వాహనాల తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 385 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వాహన తనిఖీల్లో 385 కిలోల గంజాయి లభ్యం.. ఒడిశా నిందితుల అరెస్ట్