విజయనగరంలో ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద తెదేపా జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నంనాయుడు మాట్లాడుతూ... అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రత్యామ్మయం చూపకుండా ఇలాంటి చర్యలు తీసుకోవటం సరికాదన్నారు.
అన్న క్యాంటీన్లు తెరవాలని.. సంతకాల సేకరణ - \Vijayanagaram district
అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా విజయనగరంలో సంతకాల సేకరణ చేపట్టారు. తెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
The leaders of Vijayanagaram district Tdp organized a signature gathering to protest the closure of the canteen