విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో కరోనా బాధితుడి మృతదేహం మంచం పైనుంచి కిందకు పడింది. రాత్రి నుంచి వార్డులోనే ఉన్న మృతదేహాన్ని సిబ్బంది తొలగించకపోటంతో తోటి రోగులు ఆందోళనకు గురవతున్నారు. వైరస్ ప్రభావం కారణంగానే శవాగారానికి తీసుకుపోలేదని వైద్యులు చెబుతున్నారు.
మంచం పైనుంచి కిందపడిన కరోనా రోగి మృతదేహం - mims covid patiend died news in vizinagaram dst
విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం మంచం పైనుంచి కిందకు పడింది. సిబ్బంది ఎవరూ పట్టించుకోక పోవటంతో రాత్రంతా అలానే ఉందని తోటి రోగులు తెలిపారు.

The corona patient's body fell from the bed in Viziangaram dst mims covid hospital, staff unnoticed and remained up all night