ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సువర్ణ ముఖి నదిలో స్నానం చేస్తూ యువకుడు మృతి - latest news of viziangaram dst

విజయనగరం జిల్లా మక్కువ మండల కేంద్రానికి చెందిన బుడ్డి కిషోర్ స్నానం చేస్తూ సువర్ణ ముఖి నదిలో పడి చనిపోయాడు. నదిలో రాళ్లు తగిలి చనిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు.

The boy was bathing in the Swarnamukhi river when he was accidentally hit by stones and died.incident took place in viziangaram dst
The boy was bathing in the Swarnamukhi river when he was accidentally hit by stones and died.incident took place in viziangaram dst

By

Published : Aug 23, 2020, 8:40 PM IST

విజయనగరం జిల్లా మక్కువ మండల కేంద్రానికి చెందిన బుడ్డి కిషోర్ (22) సువర్ణ ముఖి నదిలో పడి మృతి చెందాడు. ఉదయం సెలూన్ షాపులో కటింగ్ చేసుకుని స్నానానికి బుడబుక్కల రేవులోకి వెళ్లి ఒడ్డున బట్టలు పెట్టే నదిలో గెంతడం వల్ల రాళ్లు తగిలిపడ్డాడు. కుమారుడు ఎంతసేపటికి రాకపోవటంతో అతని తండ్రి మన్మథరావు నది వైపు వెతుక్కుంటూ వెళ్లాడు. రేవులో కొన ఊపిరితో ఉన్న కుమారుడ్ని ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు మృతుడి తండ్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details