విజయనగరం జిల్లా కురుపాం మండలం గుజ్జు వాయి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గణనాథుడి ప్రతిమను నిమజ్జనం చేస్తున్న సమయంలో అదుపుతప్పిన బాలుడు... చెరువులో మునిగి కన్నుమూశాడు.
నిమజ్జనంలో అపశృతి... చెరువులో మునిగి బాలుడు మృతి - vizayanagaram latest news
వినాయక నిమజ్జనంలో విషాదం జరిగింది. అదుపుతప్పి చెరువులో మునిగి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా కురుపాం మండలంలో జరిగింది.
![నిమజ్జనంలో అపశృతి... చెరువులో మునిగి బాలుడు మృతి The boy drowned in a pond while immersing the statue of Vinayaka.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8522990-479-8522990-1598153364785.jpg)
వినాయక నిమజ్జనంలో అపశృతి