ఖరగ్‌పూర్‌లో తెలుగు విద్యార్థి ఉరేసుకుని చనిపోయాడు. సోమవారం హాస్టల్‌లోని తన గది తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా… ఆ యువకుడు ఉరికి వేలాడుతూ కనిపించారు. విద్యార్థి స్వస్థలం విజయనగరం. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు విజయనగరం ఎస్పీ అనుమతితో ఖరగ్‌పూర్‌కు వస్తున్నారని ఐఐటీ వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఖరగ్పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య - suicide news in vizianaram dst
ఖరగ్పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు (28) ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థి విజయనగరం వాసిగా పోలీసులు గుర్తించారు.
ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య