ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి
'ఓటమి భయంతోనే నాపై తప్పుడు ప్రచారం' - demands
ఓటమి భయంతోనే ప్రత్యర్థులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎమ్మెల్సీ ఏపీటీఎఫ్ అభ్యర్థి ఆడారి కిశోర్ కుమార్ ఆరోపించారు. విజయనగరంలోని కలువపూల భవనంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి