ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇల్లు కోల్పోయిన బాధితులకు కిమిడి నాగార్జున పరామర్శ - TDP MP Kimidi Nagarjuna

దీపావళి రోజున జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు కొల్పోయిన బాధితులను... తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

TDP MP Kimidi Nagarjuna
ఇల్లు కొల్పోయిన బాధితులను పరామర్శించిన కిమిడి నాగార్జున

By

Published : Nov 17, 2020, 5:17 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దీపావళి పర్వదినాన అగ్నిప్రమాదంలో ఇల్లు కొల్పోయిన బాధితులను... తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున పరామర్శించారు.

ఈ ప్రమాదాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయిస్తానని హామీ ఇచ్చారు. వారికి నిత్యావసర సరుకులు అందించారు. మండల తెదేపా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details