విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటనను తెదేపా నేతలు ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ... కోదండరాముని అలయం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
'మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలి' - ramatheertham latest news
రామతీర్థం రాముని విగ్రహం ధ్వంసం ఘటనపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రామతీర్థం రాముని విగ్రహం ధ్వంసం ఘటనపై తెదేపా నేతలు ఆగ్రహం