ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలో చేరిన తెదేపా మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు - latest news in vijayanagaram district

విజయనగరం జిల్లా తెదేపా నాయకుడు మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు వైకాపాలో చేరారు. ఉత్తరాంధ్ర వైకాపా వ్యవహారాల ఇంఛార్జ్​ విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి స్వాగతించారు.

Former MP DVG Shankara Rao
మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు

By

Published : Jun 30, 2021, 9:57 PM IST

విజయనగరం జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు శంకరరావు తెదేపా మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు వైకాపాలో చేరారు. ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి విశాఖలోని ఆయన నివాసంలో ఆ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. శంకరరావు 1999-2004 లోక్​సభ సభ్యుడుగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details