ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide: తెదేపా కార్యకర్త ఆత్మహత్య... పోలీసుల వేధింపులేనా..! - శ్రీకాకుళంలో పోలీసుల వేధింపులతో తెదేపా కార్యకర్త ఆత్మహత్య

TDP follower suicide: శ్రీకాకుళం జిల్లాలో తెదేపా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల వల్లే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

tdp follower suicide with police harassment in srikakulam
శ్రీకాకుళంలో పోలీసుల వేధింపులతో తెదేపా కార్యకర్త ఆత్మహత్య

By

Published : Mar 8, 2022, 9:35 AM IST



TDP follower suicide: శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో తెదేపా కార్యకర్త కోన వెంకటరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో.. అధికార పార్టీని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించారని.. దీంతో వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details