భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా విజయనగరం వైకాపా నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పిళ్ళ విజయ కుమార్, రౌతు శ్రీనివాస్ రావు (చంటి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ - విజయనగరం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా విజయనగరంలో వైకాపా నాయకులు కూరగాయలు, సరుకులు పంచి పెట్టారు.

పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణి