విజయనగరం జిల్లా ఎస్. కోట పట్టణంలో కేంబ్రిడ్జి స్కూల్ ఆవరణలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం మంగళవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎస్.కోట పట్టణంలో క్రీడలకు మంచి ప్రోత్సాహం లభించడం అభినందనీయమన్నారు. ఇక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ముగిసిన బ్యాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం - ఎస్.కోట
ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలోని కేంబ్రిడ్జ్ స్కూల్ ఆవరణలో జరిగింది.

ముగిసిన బ్యాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం