ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రి మరణం... కన్నీళ్లతో పరీక్ష రాసిన విద్యార్థి - తండ్రి మరణించినా పరీక్షలకు హాజరైన విద్యార్థి

విజయనగరం జిల్లా గరివిడి మండలం తుమ్ముదికి చెందిన విద్యార్థి రాంబాబు తండ్రి మరణించినా ఇంటర్​ పరీక్షకు హాజరయ్యాడు. తండ్రి భౌతిక దేహం వద్ద విలపించిన రాంబాబును బంధువులు ఓదార్చి పరీక్షా కేంద్రానికి పంపించారు. ఇంటి పెద్దను కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటితోనే పరీక్షను పూర్తి చేశాడు.

Student who attended examinations even if father died
శోకాన్ని దిగమింగి..పరీక్ష రాసిన విద్యార్థి

By

Published : Mar 5, 2020, 7:04 PM IST

శోకాన్ని దిగమింగి.. పరీక్ష రాసిన విద్యార్థి

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details