విజయనగరం జిల్లా గుర్ల మండలం పల్లె గండ్రేడులో అక్రమ ఇసుక నిల్వలపై స్పెషల్ బ్రాంచ్ ఏఎస్పీ శ్రీదేవి రావు దాడులు నిర్వహించారు. సుమారు 300 టన్నుల ఇసుక నిల్వను అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో గుర్ల రెవెన్యూ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'ఇసుక అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు' - ఇసుక అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు
ఇసుక అక్రమ నిల్వలపై గుర్ల మండలం పల్లె గండ్రేడులో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్పీ శ్రీదేవి రావు దాడులు నిర్వహించారు. సుమారు 300 టన్నుల ఇసుక నిల్వలను అధికారులు గుర్తించారు.
ఇసుక అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు