ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్ కోటకు శ్రీరామనవమి శోభ - s kota

విజయనగరం జిల్లా ఎస్​ కోట శ్రీరామనవమి శోభతో అలరారుతోంది.

ఎస్ కోటకు శ్రీరామనవమి శోభ

By

Published : Apr 13, 2019, 11:05 PM IST

ఎస్ కోటకు శ్రీరామనవమి శోభ
విజయనగరం జిల్లా ఎస్​ కోట పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని రామాలయాలు, ఆంజనేయస్వామి గుడులలో సీతారామ కల్యాణోత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details