విజయనగరం జిల్లా సాలూరులోని సీతారామ కల్యాణ మంటపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ జయరామ్ మోహన్రావు ఆధ్వర్యంలో స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే యువతకు వివిధ అంశాల్లో 3 నెలలపాటు శిక్షణ ఇప్పిస్తారు. అనంతరం వారికి ఆసక్తి ఉన్న రంగంలో జీవోనోపాధి కల్పిస్తారు.
సాలూరులో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన - tribal youth
గిరిజన యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు ఎస్పీ జయరామ్ మోహన్రావు హాజరయ్యారు.
అవగాహన కార్యక్రమం