విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పక్రియను జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల కన్నా.. ఈ ఏడాది పోలింగ్ శాతం పెరిగిందని తెలిపారు.
పోలింగ్ నిర్వహణను పరిశీలించిన ఎస్పీ - పోలింగ్ శాతం
కురుపాం నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ రాజకుమారి పర్యటించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పక్రియను పరిశీలించారు.
పోలింగ్ నిర్వాహణను పరిశీలించిన ఎస్పీ