ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పక్క జిల్లాలో కరోనా ఉంది.. అప్రమత్తంగా ఉందాం' - vizianagaram latest news update

చీపురుపల్లి నియోజకవర్గంలో ఎస్పీ రాజకుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నియోజకవర్గంలోని గుర్ల, గరివిడి, గర్భం, భుదరబలస చెక్​పోస్టుల వద్దకు వెళ్లి లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించారు. ప్రస్తుతం పక్క జిల్లాల్లో కరోనా వ్యాధి గ్రస్తులు ఉండడం వల్ల భద్రత మరింత కట్టదిట్టం చేశామన్నారు.

sp rajakumari visit chipurupalli counstacy
చీపురుపల్లిలో ఎస్పీ రాజకుమారి ఆకస్మి తనిఖీలు

By

Published : Apr 29, 2020, 1:44 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎస్పీ రాజకుమారి ఆకస్మికంగా పర్యటించారు. నియోజకవర్గంలోని గుర్ల, గరివిడి, గర్భం, భుదరబలస చెక్​పోస్టుల వద్దకు వెళ్లి లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించారు.

విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా కేసులు నమోదైన కారణంగా... జిల్లాలో మరిన్ని భద్రత చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. బయటవాళ్లు జిల్లాలోకి రాగానే కరోనా పరీక్షలు నిర్వహించి, అనుమానితులను హోం క్వారంటైన్​కు తరలిస్తున్నమని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details