కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా విజయనగరం పట్టణంలోని ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ అమలు తీరును జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. కర్ఫ్యూ పై భద్రత సిబ్బందికి సూచనలు చేశారు.
విజయనగరంలో కర్ఫ్యూ అమలుని పరిశీలించిన ఎస్పీ - Lock down
విజయనగరం పట్టణంలోని ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ అమలు తీరును జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు.
![విజయనగరంలో కర్ఫ్యూ అమలుని పరిశీలించిన ఎస్పీ SP monitored curfew implementation in Vijayanagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7242387-971-7242387-1589778681747.jpg)
విజయనగరంలో కర్ఫ్యూ అమలు పరిశీలించిన ఎస్పీ